భారతదేశం, మే 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ కిరణ్ ద్వారా 30 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవాలని బాలు, మీనా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోని కిరణ్‌ను కలిసి మీనా తన ఫ్లవర్ డెకరేషన్ గురించి చెబుతుంది.

కిరణ్ చెల్లి పెళ్లి డెకరేషన్ కోసం చింతామణి, మీనా ఇద్దరు పోటీ పడుతుంటారు. మరోవైపు పోకిరీల నుంచి విద్యను కాపాడబోయి తన చెంపదెబ్బ తింటాడు బాలు ఫ్రెండ్ తమ్ముడు. ఇంకోవైపు మీ వల్ల నామీద ఇంట్లోవాళ్లకు భయం లేకుండా పోయిందని, గౌరవం ఉండట్లేదని మనోజ్, రోహిణిని తిడుతుంది ప్రభావతి.

ఇదివరకు హాల్లో పులిలా కూర్చొనేదాన్ని, మీ వల్ల ఇలా కూర్చొన్నా అని అంటుంది ప్రభావతి. దీనంతటికి కారణం బాలు, మీనా అని చాడీలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది రోహిణి. ఆ మాటలు మీనా వింటుంది. తర్వా...