Gunde Ninda Gudi Gantalu: సుశీల పంచాయతీ- ఇంకెప్పుడు మోసం చేయనని రోహిణి దొంగ ప్రమాణం- ఆ వెంటనే మరో బాంబు పేల్చిన రోహిణి
భారతదేశం, ఆగస్టు 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి సుశీలను ఇంటికి తీసుకొస్తాడు సత్యం. మనోజ్‌ను తిట్టి రోహిణి కాల్ చేయమని చెబుతుంది సుశీల. మనోజ్ కాల్ చేసిన రోహిణి లిఫ్ట్ చేయదు. బాలు తన ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేయమంటాడు.
కానీ, సుశీల వద్దంటుంది. మనోజ్ ఫోన్ నుంచే కాల్ చేయాలని సుశీల అంటుంది. మరి నీ భార్య సంగతి ఏంట్రా అని సత్యంను అడుగుతుంది సుశీల. ముందు రోహిణి రానివ్వు, వచ్చాక తనను రమ్మంటాను. లేకుంటే ఇప్పుడే రానివ్వకుండా చేస్తుందని సత్యం అంటాడు. నేనుండగా అలా జరగనిస్తానా. నువ్వైతే కాల్ చేసి రమ్మను అని సుశీల అంటుంది.
ప్రభావతికి సత్యం కాల్ చేసి ఇంకా ఎన్ని రోజులు అక్కడుంటావ్ అని అడుగుతాడు. నా ఇంట్లో నా తల ఎత్తుకోనివ్వకుండా చేసింది అది అని రోహిణిని తిడుతుంది ప్రభావతి. రోహిణి ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.