భారతదేశం, ఆగస్టు 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుందరి పెళ్లిలో నగలు ఎత్తుకెళ్లిన దొంగ జంటను బాలు, మీనా పట్టుకుంటారు. ఈ గొడవలో మీనాకు కత్తి గాయం అవుతుంది. సుందరి నగలను బాలు, మీనా కాపాడినట్లు, వారికి ఇవ్వడానికి స్వీట్స్ ఉన్నాయా అని మాణిక్యంను అడుగుతాడు రంగా.

ఇంతపెద్ద సహాయం చేసిన వాళ్లకు కేవలం స్వీట్స్ మాత్రమే ఇస్తామా. నేను ఏర్పాట్లు చేస్తానుగా అని మాణిక్యం అంటాడు. అక్కడితో ఆగస్ట్ 4 తేది ఎపిసోడ్ ముగుస్తుంది. తాజాగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 5వ తేది ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

ఆ ప్రోమోలో స్వీట్స్ పంచడమే కాదు వారికి ఘనంగా సన్మానం చేయాలని, ఆ ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని మేకమామ రంగాతో అంటాడు. మా మేనల్లుడు కిశోర్ పెళ్లి సంబంధం నుంచి, డెకరేషన్ వరకు, ఇప్పుడ...