Gunde Ninda Gudi Gantalu: షాకింగ్- గుండె నిండా గుడి గంటలు నుంచి మనోజ్ అవుట్- కారణం ఇదే! యశ్వంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?
భారతదేశం, జూలై 12 -- Gunde Ninda Gudi Gantalu Serial Actor Today Episode: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, స్టార్ మా ఛానల్లో అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు'.
ప్రస్తుతం స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తూ, 'కార్తీక దీపం 2' వంటి క్రేజీ సీరియల్స్‌కు గుండె నిండా గుడి గంటలు గట్టి పోటీ ఇస్తోంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్రకూ వీక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరో బాలు నుంచి తల్లి ప్రభావతి పాత్ర వరకు అందరికి ఇంపార్టెన్స్ ఉంటుంది.
అయితే, ప్రతి పాత్రతో మెప్పించే గుండె నిండా సీరియల్ మేకర్స్ తమ అభిమానులకు పెద్ద షాక్ ఇవ్వనున్నారు. ఈ సీరియల్లో బాలుకు అన్నగా ప్రభావతి ముద్దుల కొడుకుగా, లక్షలు మింగినోడిగా, చెంపదెబ్బలు తిన్నోడిగా ఎంతగానో మెప్పిస్తోన్న మనోజ్ పాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.