Gunde Ninda Gudi Gantalu: ఓటీటీ సిరీస్ కోసం గుండె నిండా గుడి గంటలు బాలు- స్టార్ క్యాబ్ డ్రైవర్‌గా విష్ణుకాంత్- ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 26 -- Gunde Ninda Gudi Gantalu Balu In OTT Series Part Timers: తెలుగు బుల్లితెర ప్రపంచంలో అధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న సీరియళ్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో హీరో బాలు పాత్రకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
తండ్రికి బాధ్యతగల కొడుకుగా, భార్యకు ఓ మంచి భర్తగా, ద్వేషించే తల్లిని సైతం ప్రేమగా చూసే కొడుకుగా, క్యాబ్ డ్రైవర్‌గా అన్ని ఎమోషన్స్ పండించే ఈ బాలు పాత్రకు ఎనలేని క్రేజ్ ఉంది. ఆ పాత్రకు అంత క్రేజ్ రావడానికి కారణం నటుడు విష్ణుకాంత్.
గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలుగా తన నటనతో అనేక మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నాడు విష్ణుకాంత్. అలాంటి విష్ణుకాంత్ తెలుగు ఓటీటీ సిరీస్ కోసం రంగంలోకి దిగాడు. అదే పార్ట్ టైమర్స్. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్, సీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.