GT Vs RCB IPL 2026: ఫైనల్‌లో బెడిసికొట్టిన గుజరాత్ తప్పుడు వ్యూహం- నెహ్రాపై ఏబీ డివిలియర్స్ ఫైర్- వైభవ్‌కే ఆరెంజ్ క్యాప్
భారతదేశం, మే 31 -- IPL 2026 Final GT vs RCB Nehra AB De Villiers: మెగా టోర్నీ ఐపీఎల్ 2026 తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరుగుతున్న ఈ గ్రాండ్ ఐపీఎల్ ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి.
పవర్‌ప్లేలోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను కోల్పోయి టైటాన్స్ తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే, కెప్టెన్ గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వస్తాడని అందరూ ఆశించగా, గుజరాత్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఒక వింత నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలోని థింక్ ట్యాంక్.. బట్లర్‌ను కాదని యువ ఆటగాడు నిశాంత్ సింధు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.