GT vs CSK : గుజరాత్ చేతిలో చెన్నై ఓటమి.. ఇంటికి సీఎస్కే- ధోనీ రిటైర్ అయిపోయాడా?
భారతదేశం, మే 22 -- IPL 2026 GT vs CSK : ఐపీఎల్ 2026లో లీగ్ దశలో భాగంగా గురువారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. వన్-సైడెడ్ (ఏకపక్షం) గా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ విసిరిన భారీ లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ ఘోర ఓటమితో సీఎస్కే వరుసగా మూడో ఏడాది కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే లీగ్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది! ఈ గెలుపుతో గుజరాత్ 18 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, చెన్నై 7వ స్థా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.