Green Tea vs Black Coffee : బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? గ్రీన్ టీనా.. బ్లాక్ కాఫీనా?
భారతదేశం, మే 21 -- Green Tea vs Black Coffee For Weight Loss : చాలామందికి ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా ఏదో ఒక డ్రింక్ తాగడం అలవాటు. ఫిట్నెస్పై శ్రద్ధ చూపే వారు, బరువు తగ్గాలని భావించే వారు ఎక్కువగా గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీని ఎంచుకుంటారు. ఈ రెండూ బరువు తగ్గడానికి తోడ్పడేవే అయినప్పటికీ.. శరీరంలో ఇవి పనిచేసే విధానం వేర్వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ వెయిట్ లాస్ గోల్స్ ప్రకారం రెండింటిలో ఏది బెస్ట్? అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకోండి..
కాటెచిన్స్తో కొవ్వు కరుగుతుంది : గ్రీన్ టీలో 'ఈజీసీజీ' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు (కాటెచిన్స్) ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
స్థిరమైన శక్తి : గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఒక్కసారిగా కాకుండా,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.