భారతదేశం, ఏప్రిల్ 20 -- బంగారం, వెండి.. భారతీయులకు ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడి మార్గాలు కూడా. అయితే, ప్రస్తుతం ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరులో వెండి పైచేయి సాధిస్తోంది. ఏప్రిల్ 20 నాటి ట్రేడింగ్లో గోల్డ్-సిల్వర్ రేషియో కీలకమైన 60 మార్క్ కిందకు జారిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో ఈ రేషియో 44 స్థాయికి పడిపోగా, ఫిబ్రవరిలో తిరిగి 70 పైకి చేరింది. మళ్లీ ఇప్పుడు 60 కంటే దిగువకు పడిపోవడం మార్కెట్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒక తులం బంగారం కొనాలంటే ఎన్ని తులాల వెండి అవసరమవుతుందో చెప్పే కొలమానమే ఈ రేషియో. ఉదాహరణకు, ఈ రేషియో 60 ఉందంటే.. ఒక ఔన్స్ బంగారం ధరతో 60 ఔన్సుల వెండిని కొనవచ్చని అర్థం.
చారిత్రక ఆధారాల ప్రకారం, ఈ రేషియో 80 పైన ఉంటే వెండికి డిమాండ్ తక్కువగా ఉందని, 50 కి దగ్గరగా వస్తే వెండి ధరలు గరిష్ట స్థాయిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.