Gold Rate today: బంగారం పైపైకి.. డాలర్ డౌన్.. $4,400లకు పసిడి పరుగు
భారతదేశం, ఆగస్టు 17 -- అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ ఆల్‌టైమ్ రికార్డు స్థాయి దిశగా పరుగులు తీస్తున్నాయి. అమెరికాలో వినియోగదారుల సెంటిమెంట్ పడిపోవడం, రిటైల్ విక్రయాలు మందగించడంతో డాలర్ ఇండెక్స్ ఒత్తిడికి లోనైంది. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగింది.
ఆసియా మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,391.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి వరుసగా రెండో వారమూ తన సానుకూల జోరును కొనసాగిస్తోంది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతం పడిపోవడంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం మరింత చవకగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వెంటనే పెంచకపోవచ్చనే అంచనాలు బలపడడం కూడా బంగారం ధరలు పుంజుకోవడానికి సహాయపడింది.
ఉదయం 9.20 గంటలకు ఎంసీఎక్స్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,020గా ఉంది. వెండి ధర కిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.