Gold rate today: తగ్గిన బంగారం ధర: ఎంసీఎక్స్‌లో రూ. 1.55 లక్షల దిగువకు పసిడి, వెండిదీ అదే దారి
భారతదేశం, జూన్ 9 -- అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం, వెండి ధరలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
మార్కెట్ ప్రారంభంలో ఆగస్టు ఫ్యూచర్స్ పసిడి ధర 0.25 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,54,397 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం ఈ ధర రూ. 1,54,784 వద్ద ముగిసింది. మరోవైపు జూలై ఫ్యూచర్స్ వెండి ధర కూడా కిలోకు రూ. 2,137 (0.86 శాతం) తగ్గి రూ. 2,44,252కు చేరుకుంది. క్రితం సెషన్లో వెండి ధర రూ. 2,46,389 వద్ద ముగిసింది.
గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.