భారతదేశం, ఏప్రిల్ 14 -- Gold Price: అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. సాధారణంగా యుద్ధ వాతావరణం ఉంటే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపర్లు మొగ్గు చూపుతారు. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు 8 శాతానికి పైగా, వెండి ధరలు దాదాపు 16 శాతం మేర క్షీణించాయి. భారతీయ వినియోగదారులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమే అయినా, పెట్టుబడిదారులకు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ క్రూడాయిల్ ధర స్థిరంగా 120 డాలర్ల మార్కును దాటితే, అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
"చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. పైగా వడ్డీ రేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.