భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలంగాణలో వేసవిలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉంటున్న నేపథ్యంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్(TGPWU) గిగ్ వర్కర్ల కోసం #GlassOfWaterCampaignను ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ, కిరాణా డెలివరీ, రవాణా వంటి సేవలను అందిస్తూ, అధిక ఉష్ణోగ్రతలలో ఆరుబయట నిరంతరం పనిచేస్తున్న డెలివరీ కార్మికులు, క్యాబ్ డ్రైవర్ల పని గురించి గుర్తు చేసింది. దీంతో ఈ క్యాంపెయిన్ మెుదలుపెట్టింది.
వేడిని తట్టుకోవడంలో వారికి సహాయపడేలా.. గిగ్ వర్కర్లకు ఒక గ్లాసు నీళ్లు అందించాలని TGPWU ప్రజలకు కోరింది. 'బయట 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు.. రోజంతా ఆ ఎండలో నిలబడి మీకు ఆహారాన్ని అందించడం లేదా మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు. వారు పెద్దగా ఏమీ అడగరు. కేవలం గౌరవం, అప్పుడప్పుడు ఒక గ్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.