Gig Workers Rally Hyderabad : గిగ్ వర్కర్స్కు అండగా ఉంటాం.... మీ సమస్యలు తీరుస్తాం - రాహుల్ గాంధీ
భారతదేశం, నవంబర్ 14 -- హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్ లో గిగ్ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా ఇతర గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని శిల్పారామం ప్రభుత్వ ఆడిటోరియం నుంచి మాదాపూర్ జయభేరి మైదానం వరకు ఈ బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా ఒక గిగ్ వర్కర్ బైక్ వెనుక సీటుపై కూర్చుని ప్రయాణించడం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీలో ఆయన వెంట నడిచారు.
బైక్ ర్యాలీ అనంతరం జయభేరి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించారు. "ఆన్లైన్లో అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌ల డేటా అందుబాటులో ఉంది. కానీ, అహర్నిశలు కష్టపడే గి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.