GHMC Summer Coaching : జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి?
భారతదేశం, ఏప్రిల్ 26 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వార్షిక వేసవి శిక్షణా శిబిరాలు శనివారం ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కొనసాగుతాయి. ఆరు నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల కోసం 44 క్రీడాంశాలపై ఈ శిబిరాలను ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 752 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. పిల్లలు నామమాత్రపు సభ్యత్వ రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ పోర్టల్ sports.ghmc.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు . పార్ట్-టైమ్, గౌరవ కోచ్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు.
అందించే క్రీడలలో క్రికెట్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, టెన్నిస్, నెట్‌బాల్, రోలర్ స్కేటింగ్, త్రోబాల్, సైక్లింగ్, స్విమ్మింగ్‌తో పాటు రెజ్లింగ్, తైక్వాండో, వుషు, బాక్సింగ్, కిక్‌బాక్సింగ్, జూడో, ముయ్ థాయ్, కరాటే ఉన్నాయి. శిబిరంలో భాగంగా జీహెచ్ఎంసీ మే 5 నుండి 11 వరకు జోన్ల వారీగా స్పోర్ట్స్ క్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.