భారతదేశం, ఏప్రిల్ 21 -- Genelia Son Rahyl Deshmukh Debut Raja Shivaji Trailer: టాలీవుడ్‌లో హాసినీగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ జెనీలియా. ఇటీవలే తెలుగులో జూనియర్ సినిమాలో ఓ కీలక పాత్రతో అలరించిన జెనీలియా ఇప్పుడు తన కొడుకును సినిమాల్లోకి దింపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో జెనీలియాతోపాటు ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్, కొడుకు మొత్త ఫ్యామిలీ అంతా కలిసి నటించడం విశేషం.
ఆ సినిమానే రాజా శివాజీ. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన కలల ప్రాజెక్ట్ చిత్రమే ఈ 'రాజా శివాజీ'. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించడం మరో విశేషం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో అట్టహాసంగా జర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.