Geetu Mohandas: యశ్ కేవలం ఓ యాక్టర్ మాత్రమే కాదు.. అతనో ఎమోషన్.. కన్నీళ్లు కంట్రోల్ చేసుకున్న డైరెక్టర్ గీతూ మోహన్ దాస్
భారతదేశం, ఆగస్టు 9 -- Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ కామెంట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
యశ్ 'టాక్సిక్' మూవీ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టాన్ని, కుటుంబం ఇచ్చిన సహకారాన్నిగీతూ గుర్తు చేసుకుంది.
"ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులు నా కూతురిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. అమ్మకు నేనెప్పుడూ థ్యాంక్స్ చెప్పాలనుకునేదాన్ని.. ఈ రోజు ఆ క్షణం వచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన టీమ్‌తో పనిచే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.