భారతదేశం, ఏప్రిల్ 25 -- Raghu Kunche Gedela Raju Review In Telugu: టాలీవుడ్‌లో సింగర్ రఘు కుంచెకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన సంగీతం అందించిన సినిమాలు సైతం ఉన్నాయి. ఇటీవలే దేవగుడి సినిమాతో నటుడిగా మెప్పించిన రఘు కుంచె మరో కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ గేదెల రాజు కాకినాడ తాలూకా. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనేది క్యాప్షన్.

చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ పొలిటికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన గేదెల రాజు మూవీ థియేటర్లలో ఏప్రిల్ 24న రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి గేదెల రాజు రివ్యూలో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ...