Gaza Peace Plan: ఇజ్రాయిల్-హమాస్ శాంతి ఒప్పందం: ట్రంప్ కీలక ప్రకటన
భారతదేశం, జూలై 31 -- గాజాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాలస్తీనా సాయుధ బలగాలు, ముఖ్యంగా హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టేందుకు ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. తన 20 అంశాల శాంతి ప్రణాళికలో రెండో దశ కింద ఈ పురోగతి సాధ్యమైందని, ఇది ప్రాంతీయ శాంతికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ, "గాజాలోని హమాస్‌తో పాటు ఇతర సాయుధ ముఠాల నిరాయుధీకరణకు 'బోర్డ్ ఆఫ్ పీస్' చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదిర్చింది" అని వెల్లడించారు. ఈ నిరాయుధీకరణ ప్రక్రియ పక్కా ప్రణాళికతో దశలవారీగా జరుగుతుందని చెప్పారు.
"ఆయుధాలు విడిచిపెట్టడం పూర్తయిన వెంటనే గాజా నుంచి ఇజ్రాయిల్ దళాలు వెనక్కి తగ్గుతాయి. స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.