Gautam Ratings Mahesh Babu: తండ్రి మహేశ్ బాబు సినిమాలకు గౌతమ్ షాకింగ్ రేటింగ్స్- 1 నేనొక్కడినే మూవీకి ఎంతిచ్చాడో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 31 -- Gautam Ghattamaneni Ratings To Mahesh Babu Movies: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. విదేశాల్లో చదువుకుంటున్న గౌతమ్‌కు సినిమాలపై మంచి అభిరుచి ఉందనే విషయం తెలిసిందే.
అయితే.. ప్రముఖ సినీ రివ్యూ, రేటింగ్ వేదిక 'లెటర్‌బాక్స్' (Letterboxd)లో గౌతమ్ ఇటీవల విడుదలైన సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా తన తండ్రి మహేశ్ బాబు నటించిన సినిమాలకు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన రేటింగ్స్ ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒక సినీ అభిమానిగా ఏ మాత్రం పక్షపాతం లేకుండా, ఒక నిష్పాక్షికమైన ప్రేక్షకుడిలా గౌతమ్ ఈ రేటింగ్స్ ఇవ్వడం విశేషం. మహేశ్ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచిన 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం 1/5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు గౌతమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.