Gas Cylinder Check : ఇంట్లోని సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఎలా తెలుసుకోవాలి? సింపుల్ టిప్స్
భారతదేశం, మార్చి 16 -- ఇప్పుడు దేశం మెుత్తం ఎల్పీజీ గురించే చర్చ. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఆగిపోయింది. చాలా ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి.. డొమెస్టిక్ సిలిండర్ల మీద ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్లో ఇప్పుడు ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే కొన్ని రోజులుగా భారతదేశంలో LPG సిలిండర్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గ్యాస్ మీద ప్రభావం పడింది.
ప్రస్తుతం మీరు బుక్ చేసుకుంటే గృహ వినియోగ సిలిండర్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. నిజానికి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వడం లేదు. ఈ సమయంలో వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే కష్టమే. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో మీరు ముందే తెలుసుకోవాలి. ఇందుకో కొన్ని చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.