భారతదేశం, మార్చి 12 -- తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్లు, అక్రమ వాణిజ్య వినియోగం లేదా పౌర సరఫరాలకు సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1967కు డయల్ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రజలను కోరింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల అక్రమ మళ్లింపులపై చేసిన దాడుల సందర్భంగా, వరంగల్, హనుమకొండ, కర్మన్ఘాట్లలో 22 గృహ వినియోగ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, పలు గ్యాస్ రీఫిల్లింగ్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. చాలా వివాహాలు జరుగుతున్నాయి. అయితే దాదాపు అందరూ క్యాటరింగ్కు ఇస్తుంటారు. వెడ్డింగ్ సీజన్లో అనేక క్యాటరింగ్ సంస్థలు ఎల్పీజీ కొరత వల్ల కలిగే పరిస్థితిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నాయి. పెళ్లి రోజు, తదుపరి రిసెప్షన్ రెండూ సాధారణంగా విలాసవంతమైన, రుచికరమైన విందుతో ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.