Garividi Lakshmi: నిర్మాత చిన్న పాప, నా కథను మూవీగా ఎందుకు తీయాలనిపించిందో: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 18 -- Garividi Lakshmi Comments In Movies Success Meet: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా 'గరివిడి లక్ష్మి'. ఆంధ్రప్రదేశ్కి చెందిన లెజెండరీ జానపద గాయని, బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.
గరివిడి లక్ష్మి పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఆనంది నటించిన విషయం తెలిసిందే. గౌరి నాయుడు జమ్ము గరివిడి లక్ష్మి సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన గరివిడి లక్ష్మి సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో గరివిడి లక్ష్మి సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. గరివిడి లక్ష్మి సక్సెస్ వేడుకలో గా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.