Ganesh Immersion Holiday : వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25న సెలవు.. ట్రాఫిక్ ఆంక్షలు
భారతదేశం, సెప్టెంబర్ 23 -- వినాయక విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగే నేపథ్యంలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం సెప్టెంబరు 25, 2026 (శుక్రవారం) రోజున సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సెలవు ఉత్తర్వులు హైదరాబాద్ - సికింద్రాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
సెప్టెంబరు 25న ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబరు 14(రెండో శనివారం)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.