Ganesh Immersion : గణేష్ నిమజ్జనం తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని ఎందుకు అంటారు? జీవిత సత్యాలు
భారతదేశం, సెప్టెంబర్ 15 -- గణేష్ చతుర్థి నాడు గణపతిని ఆహ్వానించేటప్పుడు ఎంతటి ఉత్సాహం, ఉల్లాసం ఉంటుందో.. గణేశుని నిమజ్జన సమయం కూడా అంతే భావోద్వేగభరితంగా ఉంటుంది. ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడు లేదా పది రోజుల పాటు కొలువుదీరి పూజలు అందుకునే గణపతికి వీడ్కోలు పలికేటప్పుడు ప్రతి కుటుంబం తమదైన సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తుంది. ఉత్తర పూజ, మంగళ హారతి, అక్షతలు సమర్పించడం, నైవేద్యాలు సమర్పించడం, నిమజ్జనం మంత్రాలు పఠించడం, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేయడం.. ఇంకా తరతరాలుగా పాటిస్తున్న వివిధ ఆచారాలు ఈ వీడ్కోలులో ఒక ముఖ్యమైన భాగం.
కానీ ఈ ఆచారాలన్నిటి మధ్య.. ఒక విషయం మాత్రం ఎప్పుడూ పెద్ద చర్చనీయాంశంగా ఉంటుంది. అదే.. 'గణేశుడిని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత, ఏ కారణం చేత కూడా వెనక్కి తిరిగి చూడకూడదు' అనే నియమం. కొందరు దీనిని ధర్మశాస్త్ర నియమంగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.