Gandhi Medical College Recruitment : గాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు - రాత పరీక్ష లేకుండానే..! ముఖ్య తేదీలివే
భారతదేశం, నవంబర్ 23 -- Gandhi Medical College Recruitment 2026 : నిరుద్యోగులకు సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ శుభవార్త అందించింది. కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం (DHR), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేట్-లెవెల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ (VRDL) లో వివిధ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 26, 2026 సాయంత్రం 5 గంటలలోపు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. 12 నెలల కాలపరిమితితో కూడిన ఈ పోస్టులను, అభ్యర్థుల పనితీరు ఆధారంగా పొడిగించే అవకాశం ఉంటుంది.
రిసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) పోస్టుకు గుర్తింపు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.