భారతదేశం, నవంబర్ 23 -- Gandhi Medical College Recruitment 2026 : నిరుద్యోగులకు సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ శుభవార్త అందించింది. కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం (DHR), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేట్-లెవెల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ (VRDL) లో వివిధ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 26, 2026 సాయంత్రం 5 గంటలలోపు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. 12 నెలల కాలపరిమితితో కూడిన ఈ పోస్టులను, అభ్యర్థుల పనితీరు ఆధారంగా పొడిగించే అవకాశం ఉంటుంది.

రిసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) పోస్టుకు గుర్తింపు ...