భారతదేశం, మార్చి 7 -- సినీ నటీనటుల్లో ఉత్సాహం నింపేందుకు ఇచ్చే పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తెలుగు సినీ తారలను నంది అవార్డ్స్‌తో సత్కరించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీలకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇచ్చేందుకు పూనుకుంది రాష్ట్ర సర్కార్.
ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (మార్చి 7) 2025 సంవత్సరానికి గానూ గద్దర్ అవార్డ్స్‌ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, గతేడాదికి సంబంధించిన స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.
2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌ను ఈ అవార్డులకు సెలెక్ట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం'ను అందించనున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.