Gaayapadda Simham Review: గాయపడ్డ సింహం రివ్యూ- ట్రంప్‌పై చేతబడి- తరుణ్ భాస్కర్ సెటైరికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 1 -- Gaayapadda Sihmham Movie Review In Telugu And Rating: తెలుగు రాష్ట్రాల్లో 'అమెరికా వెళ్లడం' అనేది ఒక ఎమోషన్. ఆ కల చెదిరిపోతే ఒక యువకుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడిపైనే పగ తీర్చుకోవాలనుకుంటే? వినడానికే క్రేజీగా ఉన్న ఈ పాయింట్‌తో వచ్చిన సినిమానే 'గాయపడ్డ సింహం'.
టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన సినిమానే గాయపడ్డ సింహం. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న అంటే ఇవాళ విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి గాయపడ్డ సింహం రివ్యూలో చూద్దాం.
టైటిల్: గాయపడ్డ సింహం
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి, కశ్యప్ శ్రీనివాస్, శ్రీవిష్ణు, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.