భారతదేశం, ఫిబ్రవరి 14 -- టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఫంకీ. ఈ సినిమాలో బ్యూటిపుల్ అండ్ గ్లామర్ బ్యూటి కయాదు లోహర్ హీరోయిన్‌గా చేసింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఫంకీ సినిమాను నిర్మించారు. అలాగే, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించారు.
టీజర్, ట్రైలర్‌తో కామెడీ తెప్పించిన ఫంకీ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిన్న అంటే ఫిబ్రవరి 13 థియేటర్లలో విడుదల అయింది. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. నవ్వుకునేందుకు కామెడీ ఉన్న అది కంప్లీట్‌గా లేదనే ఫీలింగ్ ఆడియెన్స్‌కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.