భారతదేశం, మార్చి 30 -- సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. గతేడాది నటుడు జాయెద్ ఖాన్ తల్లి, మాజీ నటి జరీన్ ఖాన్ ముంబైలో కన్నుమూశారు. అయితే, ఆమె అంత్యక్రియలను జాయెద్ ఖాన్ హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
పార్సీ మూలాలు ఉండి, ముస్లిం కుటుంబంలోకి కోడలిగా వచ్చిన ఆమెకు హిందూ పద్ధతిలో వీడ్కోలు పలకడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తాజాగా ఈ విమర్శలపై జాయెద్ ఖాన్ పెదవి విప్పారు.
ఒక ఇంటర్వ్యూలో జాయేద్ ఖాన్ మాట్లాడుతూ తన తల్లి చివరి కోరిక గురించి గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. "ఒకసారి అమ్మ ఒక అందమైన నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు.. ఒక ఆలోచన ఆమె మెదడులోకి వచ్చింది. 'నేను ఒకవేళ చనిపోతే, నా అస్థికలు ఈ నదిలో కలిసిపోవాలి.. నేను స్వేచ్ఛగా ఉండాలి' అని జరీన్ ఖాన్ తన మనసులో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.