Friday Top OTT Release: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టాప్ 7 సౌత్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కోరకం- ఎందుకు చూడాలంటే?
భారతదేశం, నవంబర్ 20 -- Friday Top OTT Releases Today: వీకెండ్ మొదలైందంటే సినీ అభిమానులు ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు ఓటీటీల్లో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ శుక్రవారం (నవంబర్ 20, 2026) ఓటీటీ ప్రియులకు అసలైన వినోదాల విందు దొరికింది. నేరుగా తెలుగులో రూపొందిన చిత్రాలతో పాటు తమిళం నుంచి డబ్ అయిన ఇంట్రెస్టింగ్ టాప్ 7 సౌత్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
418 ఓటీటీ: ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ తెరకెక్కించిన తెలుగు సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418' నేటి నుంచి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామస్తుల ఎంత చెప్పిన కాదని 15 ఏళ్ల తర్వాత తిరిగి తెరిచిన పాత విమ్స్ (VIMS) మెడికల్ కాలేజీ భవనం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్యాంపస్లో అంతుచిక్కని ఘటనలు మొదలవ్వడంతో 18 ఏళ్ల విద్యార్థి వివేక్, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.