Friday OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ 5 సినిమాలు- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- జియోహాట్స్టార్, నెట్ఫ్లిక్స్, జీ5లో!
భారతదేశం, అక్టోబర్ 2 -- Best 5 OTT Release Movies Today Friday: ఇవాళ (అక్టోబర్ 2) గాంధీ జయంతి పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటీటీ ప్రియులకు వినోదాల విందు సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలోనే కాకుండా వివిధ ఓటీటీల్లో విభిన్న జోనర్లలో తెరకెక్కిన సినిమాలు, సిరీస్లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇందులో ఇవాళ ఓటీటీలో ది బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, హారర్ వంటి విభిన్న జోనర్లలో తప్పకుండా చూడాలనిపించే ఆ టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన 'పూజా మేరీ జాన్' చిత్రం జీ5 (ZEE5) వేదికగా ఓటీటీ రిలీజ్ అయింది. 'సీతా రామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ నటించిన లీగల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.