Free Shows: కికు చిరంజీవి మైండ్ బ్లాక్ ఆఫర్- ఫస్ట్ డే మార్నింగ్ షోలు ఫ్రీ- హానెస్ట్ రివ్యూ ఇవ్వమంటున్న నిర్మాత దీప్తి!
భారతదేశం, ఆగస్టు 26 -- Kiku Chiranjeevi Morning Shows Free: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారాంతం సినిమాల హడావుడి బాగా పెరిగింది. ఒకవైపు మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రం మంచి వసూళ్లతో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన యశ్ 'టాక్సిక్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద హోరెత్తిస్తోంది.
ఇలా రెండు బిగ్గెస్ట్ సినిమాల గట్టి పోటీ మధ్య ఆగస్టు 28న (శుక్రవారం) తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా ఒకటి వస్తోంది. అదే 'కికు చిరంజీవి'. ఈ వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 28న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదల కానుంది.
అయితే, బాక్సాఫీస్ పోటీ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ.. తమ సినిమాలోని కంటెంట్‌పై ఉన్న ధీమాతో కికు చిరంజీవి చిత్ర యూనిట్ ఒక వినూత్న ప్రమోషనల్ స్టంట్‌కు తెరలేపింది.
"ఆగస్టు 28న మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.