భారతదేశం, ఏప్రిల్ 26 -- Telangana Free Sewing Machine Scheme : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని భావిస్తోంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమే లక్ష్యంగా 'ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ' పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బలహీన వర్గాల మహిళల ఉత్పాదకతను పెంచి, వారిని స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమైన వివరాలను వెల్లడించారు.
ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వీరికి 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను అందజేస్తారు. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.