Flop Hero: 20 ఏళ్లలో రెండే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్, 8 ఫ్లాప్‌లు- అయినా ఈ హీరోతో ఏకంగా 4 వేల కోట్ల సినిమా- అతనెవరంటే?
భారతదేశం, నవంబర్ 10 -- This Hero Has 2 Blockbuster Hits In 20 Years: చిత్రసీమలో ఒక్క ప్లాప్ పడితేనే హీరోల మార్కెట్ ఊగిసలాడుతుంది. అలాంటిది దాదాపు 20 ఏళ్ల కెరీర్లో ఎనిమిది ఫ్లాప్‌లు, అనేక సగటు చిత్రాలు వచ్చినా ఒక నటుడి ఇమేజ్, క్రేజ్ కొద్దిగా కూడా తగ్గలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. బాక్సాఫీస్ సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రూ. 4,000 కోట్ల బడ్జెట్ చిత్రం 'రామాయణ'లో ఆయన కథానాయకుడిగా నటించారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక నటుడి సక్సెస్ రేట్ ఆధారంగానే నిర్మాతలు కోట్లు గుమ్మరిస్తారు. కానీ, రణ్‌బీర్ కపూర్ విషయంలో ఈ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. బాలీవుడ్ హంగామా గణాంకాల ప్రకారం ఆయన కెరీర్లో ఇప్పటివరకు నమోదైన ఆల్‌టైమ్ బ్లాక్బస్టర్లు క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.