First Time Review: ఫస్ట్ టైమ్ రివ్యూ- కొత్త సృష్టి కోసం పరితపించే ఏలియన్స్- సౌరభ్ ధింగ్రా హీరో డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 22 -- First Time Review And Rating: తెలుగు చిత్రసీమలో వినూత్న ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాలు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే బాటలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బ్యాక్‌డ్రాప్‌తో హేమంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రమే 'ఫస్ట్ టైమ్'.
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే ఆధారపడకుండా, మానవ మేథస్సుకు (Human Intelligence) విజువల్ పవర్‌ను జోడించి దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఈ ఫస్ట్ టైమ్ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లవర్ సౌరభ్ ధింగ్రా హీరోగా ఈ సినిమాతో అరంగేట్రం చేశాడు. అనికా విక్రమన్ హీరోయిన్‌గా నటించింది.
అలాగే, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా యాక్ట్ చేశాడు. తెలుగు సైన్స్ ఫిక్షన్ లవ్ రొమాంటిక్ మిస్టర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.