First OTT: భారత్లో మొట్టమొదటి ఓటీటీ ఏదో తెలుసా? నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కంటే ముందే హల్చల్- కానీ!
భారతదేశం, అక్టోబర్ 8 -- First OTT Platform In India: స్మార్ట్ టీవీ లేదా మొబైల్ స్క్రీన్ ఆన్ చేయగానే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ఓటీటీల్లో నచ్చిన సినిమా ప్లే చేయడం మనకు ప్రతిరోజు పనిగా మారింది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే తెలుగు సినిమాలు ఓటీటీ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి.
అయితే, భారత్లో అసలు ఓటీటీ విప్లవం ఎలా మొదలైంది? మన దేశంలో అడుగుపెట్టిన తొలి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. 1997లోనే అమెరికాలో డీవీడీల అద్దె వ్యాపారంతో నెట్ఫ్లిక్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించగా, భారత్లో మాత్రం ఈ డిజిటల్ జోరు చాలా ఆలస్యంగా మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ హవా నడుస్తున్న కాలంలో, భారతీయ డిజిటల్ మార్కెట్లో ఉన్న అవకాశాలను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ముందుగానే గు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.