FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. తెలంగాణలో తెల్లార్లు బార్లు ఓపెన్!
భారతదేశం, జూలై 18 -- హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ మ్యాచ్‌లను వీక్షించే మందుబాబుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. నగరంలో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్, అంతేకాకుండా థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ కోసం జరిగే పోటీల దృష్ట్యా బార్లు, క్లబ్‌లు, మైక్రోబ్రూవరీలకు లిక్కర్ సర్వీస్ వేళలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ సడలింపు ద్వారా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ పొందిన సంస్థలు జూలై 18-19 మధ్య తెల్లవారుజామున 4.30 గంటల వరకు, అలాగే జూలై 19, 20 మధ్య రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు తెరిచి ఉంచడానికి అనుమతి లభించింది.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులు హైదరాబాద్, ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.