Festival Special Trains : బెంగళూరు నుంచి ప్రత్యేక రైళ్లు - వయా గుంతకల్, సికింద్రాబాద్
భారతదేశం, నవంబర్ 10 -- Festival Special Trains : పండుగలు, వరుస సెలవుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నుంచి బిహార్లోని బరౌని మధ్య సికింద్రాబాద్ మీదుగా పండుగ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కీలకమైన ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైళ్ళు ఆగుతాయి. రెండు వైపులా నడిచే ఈ రైళ్ళు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, రాయచూర్, కృష్ణ, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, పిపారియా, నరసింహపూర్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్రాజ్ ఛోకీ, మిర్జాపూర్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ), బక్సర్, అరా, దానాపూర్, పాట్లీపుత్ర, హాజీపూర్ స్టేషన్లలో నిలుస్తాయి.
సాధారణ ప్రయాణికులతో పాటు ఏసీ సౌకర్యం కోరుకునే వారి కోసం ఈ ప్రత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.