భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్‌లో పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానం మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా నివేదికలు పరిశీలించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే.. 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....