Feel Good Movie: ఫీల్ గుడ్ మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్.. ఆధునిక పదాలతో ఆకట్టుకుంటున్న మమ్మా మియా పాట!
భారతదేశం, అక్టోబర్ 24 -- Feel Good Movie Mamma Mia Song Released: టాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం 'ఫీల్ గుడ్'. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను దయానంద్ చేపట్టారు. విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఫీల్ గుడ్ చిత్రంలో సుచిత్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను కథానాయకుడు సుచిత్ స్వయంగా నిర్మించడం విశేషం. ఇక ఫీల్ గుడ్ మూవీలో హీరో సుచిత్‌కు జోడీగా అదితి త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఫీల్ గుడ్ నుంచి మేకర్స్ తాజాగా 'మమ్మా మియా' అనే మధురమైన లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.
విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ మమ్మా మియా పాట సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. సంగీత ప్రియులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ పాటలో నటీనటుల మధ్య కెమిస్ట్రీ, ఉత్సాహభరితమైన సన్నివేశాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.