Fauzi Release Date: ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్పై తీవ్ర ఉత్కంఠ.. అక్టోబర్ లేక డిసెంబరా? మేకర్స్ ప్లాన్ ఏంటీ?
భారతదేశం, జూలై 4 -- Fauzi Release Date: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఫౌజీ'. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టావంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఫౌజీ చిత్రం డిసెంబర్ 3, 2026న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ తేదీపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫౌజీ మూవీ మాత్రం 2026లోనే రిలీజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. ఆ నెట్ ఫ్లిక్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.