Fauzi Glimpse: ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ వచ్చేసింది- ఏకంగా నేతాజీతోనే ఎలివేషన్- నెక్ట్స్ లెవెల్ డైలాగ్స్, బీజీఎమ్!
భారతదేశం, అక్టోబర్ 23 -- Prabhas Fauzi Glimpse Released On His Birthday: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) వేడుకల వేళ ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే కానుక అందించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్ / #Prabhas25) నుంచి మేకర్స్ తాజాగా రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు.
సుమారు 2 నిమిషాల 31 సెకన్లపాటు సాగిన ఈ స్పెషల్ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇప్పించడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. వరల్డ్ వార్ 2 సమయంలో 1942 సంవత్సరం మే 29న జెర్మనీలోని బెర్లిన్లో హిట్లర్ను సుభాష్ చంద్రబోస్ కలుస్తారు.
"మనకున్న ఏకైక శత్రువు బ్రిటన్. ఆ బ్రిటన్ను ఓడించడానికి మా దగ్గర ఓ మనిషి ఉన్నాడు. అతనికి పేరు లేదు. కానీ, అతన్ని అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.