Fake Protein Powders : 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవే...! హైదరాబాద్ డాక్టర్ పూజారెడ్డి విశ్లేషణలో ఆసక్తికర విషయాలు
భారతదేశం, ఏప్రిల్ 17 -- Fake Protein Powders : నేటి కాలంలో కండలు పెంచాలన్నా. ఫిట్‌గా ఉండాలన్నా చాలామంది వెంటనే ఆశ్రయించేది ప్రోటీన్ సప్లిమెంట్లను. అయితే మనం ఎంతో నమ్మకంతో కొనే ఈ ప్రోటీన్ డబ్బాల్లో అసలు ఏముంది.? అవి మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయా లేక లోలోపల మన అవయవాలను చిధ్రం చేస్తున్నాయా..? అనే అంశాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు పూజారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.
మన దేశంలో విక్రయిస్తున్న 70 శాతం ప్రోటీన్ పౌడర్లు నకిలీవని. అవి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా హెచ్చరించారు. మన దేశంలోని 36 ప్రముఖ ప్రోటీన్ సప్లిమెంట్లను పరీక్షించిన ఒక అధ్యయనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్లలో 70 శాతం తప్పుగా లేబుల్ చేశారు. అంటే డబ్బాపై ఉన్న వివరాలకు, లోపల ఉన్న పొడికి అస్సలు సంబంధం లేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.