ESIC Recruitment : ఈఎస్ఐసీ సనత్నగర్లో 67 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు విధానం ఇలా
భారతదేశం, ఆగస్టు 22 -- ESIC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 67 ఖాళీలున్నాయి.
విభాగాల వారీగా అభ్యర్థులు వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్టు 24, 25, 26, 27, 31 తేదీలలో ఈ ఇంటర్వ్యూలు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్వ్యూ రోజున ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల మధ్య అభ్యర్థులు సంబంధిత వేదిక వద్ద రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియకు అనుమతించరు.
అర్హత కలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.