EPFO EDLI Scheme: రూపాయి ఖర్చు లేకుండా Rs.7 లక్షల బీమా ప్రయోజనం
భారతదేశం, జూన్ 27 -- ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆర్థిక భద్రతను కల్పిస్తోంది. చందాదారులు ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే 'ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్' (EDLI) స్కీమ్ కింద Rs.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి ఈ నిధి కొండంత అండగా నిలుస్తుంది.
ఈ పథకం కోసం యజమాని (Employer) ఉద్యోగి ప్రాథమిక వేతనంలో (Basic Salary) కనీసం 0.5 శాతం లేదా నెలకు గరిష్టంగా Rs.75 చొప్పున జమ చేస్తారు. సంస్థలో ఇతర గ్రూప్ ఇన్సూరెన్స్ లేనట్లయితే, గరిష్ట కాంట్రిబ్యూషన్ నెలకు Rs.15,000 ప్రాథమిక వేతన పరిమితికి లోబడి ఉంటుంది.
ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తరహాలోనే ఈ ఈడీఎల్ఐ కాంట్రిబ్యూషన్‌కు కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయి. అంతేకాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.