EPFO 3.0: ఇక పీఎఫ్ విత్ డ్రా చిటికెలో.. యూపీఐ, ఏటీఎంల ద్వారా నగదు
భారతదేశం, మే 27 -- కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మే 2026లో ప్రకటించారు. గతంలో పీఎఫ్ విత్డ్రా అంటే నెలల తరబడి కంపెనీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై మీ స్మార్ట్ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఏటీఎంలలో నేరుగా మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, 'ఉమాంగ్' (UMANG) యాప్ లేదా ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ యాప్ ద్వారా ఈ కింది స్టెప్స్ పాటించాలి:
ముఖ్య గమనిక: మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ మొత్తం పీఎఫ్ నిల్వలో గరిష్టంగా 75% మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. మిగిలిన 25% పదవీ విరమణ కోసం సురక్షితంగా ఉంటుంది.
చందాదారులకు మరింత చేరువయ్యేందుకు ఈపీఎఫ్ఓ వాట్సాప్ సేవలను కూడా ప్రారంభిస్తోంది.
1. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రత్యేక కార్డు ఇస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.