EPFO కొత్త పోర్టల్ అప్డేట్స్: ఇకపై ఆన్లైన్లోనే ఈ కీలక పీఎఫ్ సేవలు
భారతదేశం, ఆగస్టు 25 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పిఎఫ్ ఖాతాదారుల సౌకర్యార్థం తమ డిజిటల్ సేవల విధానంలో పటిష్ట మార్పులు తీసుకొచ్చింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలను వేగంగా, సులభంగా నిర్వహించుకునేలా ఆన్లైన్ పోర్టల్‌ను ఆధునీకరించింది.
గత కొద్ది నెలలుగా పోర్టల్ పనితీరును మెరుగుపరిచే క్రమంలో సాంకేతిక నవీకరణలు చేపట్టిన ఈపీఎఫ్ఓ, ఉద్యోగులకు అవసరమైన సేవలను ఒకే వేదికపైకి తెచ్చింది.
యూఏఎన్ (UAN) యాక్టివేషన్, వ్యక్తిగత వివరాల తనిఖీ, సమాచార సవరణలతో పాటు పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్‌ల దాఖలును చందాదారులు స్వయంగా పూర్తి చేయవచ్చు. ఈ మార్పుల వల్ల ఉద్యోగులు పీఎఫ్ కార్యాలయ సందర్శనలు తగ్గడమే కాకుండా, పాత యాజమాన్యాల (Employers) ఆమోదం కోసం వేచి చూసే ఇబ్బందులు తొలగిపోయాయి. వీటితో పాటు సమస్యల పరిష్కార వ్యవస్థను (Grievance Redressal) వేగవంతం చేశారు. పీఎఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.