EPF Nominee: ఆన్లైన్లో ఈపీఎఫ్ నామినీని మార్చడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో
భారతదేశం, జూన్ 8 -- ఈపీఎఫ్ ఖాతా తెరిచే సమయంలో, ఒకవేళ ఖాతాదారుడు అకాల మరణం చెందితే ఆ అకౌంట్లో ఉన్న డబ్బు ఎవరికి చెందాలనే దానికి ఒక నామినీని ఎంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఉద్యోగంలో చేరిన కొత్తలో నామినీ పేరును నమోదు చేసి, ఆ తర్వాత దానిని అస్సలు పట్టించుకోరు. అయితే, ఒకసారి నమోదు చేసిన నామినీని జీవితకాలం పాటు అలాగే ఉంచాల్సిన అవసరం లేదు. మారుతున్న మీ కుటుంబ పరిస్థితులను బట్టి నామినీని మార్చుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది.
తల్లిదండ్రుల స్థానంలో భార్య/భర్త పేరును మార్చాలన్నా, లేదా పిల్లల పేర్లను కూడా నామినీలుగా చేర్చి వాటాలను పంచాలన్నా 'ఇ-నామినేషన్' (e-nomination) సదుపాయం ద్వారా ఆన్లైన్లోనే సులభంగా పూర్తి చేయవచ్చు.
ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు కింద పేర్కొన్న వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
పాత నామినీని మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.